song 3 - ఏమివ్వగలనయ్య




ఏమివ్వగలనయ్య నా ప్రియుడ యేసయ్య
ఏమిచేయగలనయ్య నా మంచి మెసయ్య
నీవు చూపినా ప్రేమకై - నీవు చేసినా త్యాగముకైై
1. ప్రశ్నలే లేవయ్య - ప్రతిఫలం కోరలేదయ్య
నీవు చేసినా మేలులకై - నీవు పొందినా దెబ్బలకై
2. వర్ణనే లేదయ్య - విలువ కట్టలేనయ్య (2)
నీవు పడినా భాథకై - నీవు కార్చినా రక్తముకై
3. భారమైన సిలువయ్య - భరిఇంచినావయ్య (2)
నీవు కోరినా నాకై - నీవు చేసినా నా కొరకై
4. సర్వమే నీవయ్య - సర్వస్వమేసయ్య (2)
నీవు పిలిచినా పిలుపుకై - నీవు కృపకై ( ఏమివ్వగలనయ్య)

Comments

Popular posts from this blog

సిలువ పై యేసు పలికిన మాటలకి వివరణ

"ఇదే నిజమైన ప్రేమ"

ప్రేమ