ప్రేమ

ప్రేమ ఈ మాటంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే మన జీవితం లో మనల్ని ప్రేమించే వారు, మనం ప్రేమించే వారు ఎవరో ఒకరు ఉంటారు.
ప్రేమ ఈ రోజుల్లో చాల రకాల రంగులు పులుము కుంటుంది.
తల్లి ప్రేమ , తండ్రి ప్రేమ , సహొదర ప్రేమ, ప్రేమికుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, పిల్లల ప్రేమ ఇలా రకరకాలు గ ప్రేమ ఈ రోజుల్లో  చూస్తున్నాం, అనుభవిస్తున్నాం.



మనకి తెలిసిన స్వచ్చమైన కల్మషం లేని ప్రేమ ఎదన్న ఉంది అంటే అది తల్లి ప్రేమ అని నిర్మొహమాటంగా చెప్తాం. 
కాని తల్లి ప్రేమ  బ్రతికి ఉన్నంత వరకే ఉంటుంది, చనిపోయాక ?????
ఈ రోజుల్లో తల్లి ప్రేమ కూడా కలుషితమైపోతుంది...
కాని నా జీవితం లో నేను ఒక అమితమైన, ఎన్నడు మారని, చెరుగని ప్రేమను చూసాను.
తల్లి మరిచిన తండ్రి మరచిన నన్ను మరువనన్న ప్రేమ. కల్మషం లేనిదీ, శాశ్వతమైనది. 
అదే  దేవునిప్రేమ.

దేవుడు -- ప్రేమ ఏంటి?

దేవుడు అంటే ప్రేమించే వాడు , ప్రేమిస్తూ ఉండే వాడు,  ప్రేమను కనపరిచే వాడు. 

 ఇది నిజం మనం తెలుసుకోలేక పోతున్న నిజం. 
కొంతమంది దేవుళ్ళు అని పిలవబడతారు వారు మనల్ని ప్రేమించినట్టు ఎక్కడ వ్రాయబడలేదు,చెప్పబడలేదు. 
వారు ఏమని పిలుస్తారంటే భక్తురాల లేక భక్తుడా అని... అసలు భక్తీ అంతే ఏమిటి?
"to be attached or devoted to" దేవుని తో సంభంధం కలిగి ఉండటం కోసం చేసే ప్రక్రియ.. 
అంటే ఆరాధించటం వరకే మనం పరిమితం. 
కాని మనల్ని తన పిల్లల గ ప్రేమించిన దేవుడు ఒకరు ఉన్నారు. ప్రేమ అంటే అసలైన అర్ధం చెప్పిన వారు ఒకరు ఉన్నారు. ఆయనే "యేసయ్య"
 యేసయ్య  ఎప్పుడు మనల్ని కుమారుడా లేక కుమారి అనే పిలిచారు. అంటే ఇక్కడ దేవుని తో సంభంధం ప్రేమ తో ఒక కుటుంబం ల ఉంది. 
దేవుడు ప్రేమ స్వరూపి అందుకే మన కోసం ఆయన సృష్టించిన ఈ లోకం లో మనతో కలిసి మనుష్య రూపం లో జీవించి మన కోసం మరణించి మన కోసం తిరిగి మరణం గెలిచి లేచారు. 



దేవుళ్ళు అని పిలవబడుతున్న వారు ఎవ్వరు మనల్ని ప్రేమించలేదు. మన కోసం ఏమీ  చెయ్యలేదు. 

ఒకరిని చంపి లోక కళ్యాణం కోసం అనటం మూర్కత్వం ల అనిపిస్తుంది . చంపడం పాపం, నేరం. 
పాపం చేసిన వారు దేవుడు ఎలా అవుతారు?


దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అందుకే తన అద్వితీయ కుమారుడు(యేసు)  ని మన కోసం ఈ లోకానికి పంపి మన పాపముల కొరకు  యేసు ని సిలువ లో బలి ద్వార తన ప్రేమను వెల్లడి చేసారు. 
పాపములు లేని వారు పరిశుదులు. పరిశుదుల్లు మోక్షానికి అర్హులు. 
యేసయ్య  చెప్తున్నారు ప్రేమిస్తే మోక్షం(పరలోకం) అని. 
 నీ పొరుగు వారిని నీ వలే ప్రేమించు అని ఆజ్ఞ కూడా ఇచ్చారు. 
ప్రేమ తో నిండిన హృదయం పాపం చేయదు. ప్రేమకు నిర్వచనం యేసయ్య .
ప్రేమను ధరిస్తే పరలోకం(మోక్షం) - అదే యేసయ్య  చూపిన ప్రేమ మార్గం. 
 ఆ ప్రేమ ను అనుభవిస్తే ఆ మాధుర్యం అర్ధమవుతుంది. అన్ని అక్షరాలలో చెప్పలేము కదా...!
ఒక్కసారి మీరు అమితమైన ప్రేమను పొందాలని అనుభవించాలని ఆసిస్తూ ... 






ఇచిన ప్రేరేపణను బట్టి, ఆలోచనను బట్టి దేవునికి వందనాలు. 






















.



Comments

Popular posts from this blog

సిలువ పై యేసు పలికిన మాటలకి వివరణ

"ఇదే నిజమైన ప్రేమ"