స్తోత్రం
ప్రాణం పెట్టిన ప్రియుని ప్రేమించటం కన్న , మరణాన్ని జయంచిన నాధుని మనస్సు న నిలపటం కన్న , జీవితం లో ఇంత కన్న ధన్యత ఉందా? మాటల్లో వివరించలేని మధురమైన నీ ప్రేమ తలచిన.... ఎంత దీన స్ధితి నాది ఐన నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న నీకు మనసార కృతజ్ఞతలు. ఒకమారు నేను మరచిన నన్ను మరువని ఎడబాయని నీ ప్రేమకు నా జీవితం అంకితం. ప్రేమ కి అర్ధం చెప్పి ఇదిగో నా ప్రేమ అని సిలువ లో నువ్వు చుాపిన ప్రేమ మహనీయం. అద్భుతం అమరం అనిర్వచనీయం నీ ప్రేమ యేసయ్య!!!!
Comments
Post a Comment