నీ సామాగ్రి ఏది?




యిర్మీయా 10 : 17 - నివాసినీ, ముట్టడివేయబడుచున్న దేశము విడిచి వెళ్లు టకై నీ సామగ్రిని కూర్చుకొనుము.
ఈ వాక్యం రాకడ గురించి చెప్పబడినట్టు ఉంది.
దేశం అనగా లోోకం , సామాగ్రి కూర్చుకోవాలి అనేదే అంశం
ఈ లోకంలో కొందరు ధనం కూర్చకుంటున్నారు (మత్తఇ 6:19) ఈలోకంలో ధనం కూర్చుకొనవద్దు
కొందరు పాపమునకు పాపం కూర్చకుంటున్నారు (యెషయా 30:1)
ఇంకొందరు సంపద కూర్చుకుంటున్నారు  అవి వ్యర్దం (2:8-11)
మరి ఏమి కుర్చకోవాలి?
1. వాక్యం - మనం
ఆరవ  దినం లో ఉన్నాం నిర్గమ 16:5,25 లో ఏడవ దినం విశ్రాంతి దినము కావున ఆరవ దినము నే మన్నా ను రెండింతలుగా కూర్చుకోమన్నారు. ఏడవ దినం లో అది వెదకిన దొరకదు. మన్నా అనగా వాక్యం
2. దయ - పరిశుద్దాత్ముని దయ పొందుకున్నప్పుడే ప్రభువు కటాక్షం పొందుతాం( రూతు 2:7,ఎస్తేరు 2:9)కీర్తనలు 104:27,28)
3.  ఙానం - సామెతలు 10:14
పరిశుద్దులు సంపూర్ణ పరిశుద్దులు అగుటకు ఙానులు ఙానమును కూర్చకుంటటున్నారు. ఙానము దేవుని నుండి కలుగును. ఆయన మార్గం మనకు తెలియపరచును.

Comments

Popular posts from this blog

సిలువ పై యేసు పలికిన మాటలకి వివరణ

"ఇదే నిజమైన ప్రేమ"

సిలువే కొలమానం