Posts

Showing posts from 2014

ప్రేమ

Image
ప్రేమ ఈ మాటంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే మన జీవితం లో మనల్ని ప్రేమించే వారు, మనం ప్రేమించే వారు ఎవరో ఒకరు ఉంటారు. ప్రేమ ఈ రోజుల్లో చాల రకాల రంగులు పులుము కుంటుంది. తల్లి ప్రేమ , తండ్రి ప్రేమ , సహొదర ప్రేమ, ప్రేమికుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, పిల్లల ప్రేమ ఇలా రకరకాలు గ ప్రేమ ఈ రోజుల్లో  చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. మనకి తెలిసిన స్వచ్చమైన కల్మషం లేని ప్రేమ ఎదన్న ఉంది అంటే అది తల్లి ప్రేమ అని నిర్మొహమాటంగా చెప్తాం.  కాని తల్లి ప్రేమ  బ్రతికి ఉన్నంత వరకే ఉంటుంది, చనిపోయాక ????? ఈ రోజుల్లో తల్లి ప్రేమ కూడా కలుషితమైపోతుంది... కాని నా జీవితం లో నేను ఒక అమితమైన, ఎన్నడు మారని, చెరుగని ప్రేమను చూసాను. తల్లి మరిచిన తండ్రి మరచిన నన్ను మరువనన్న ప్రేమ. కల్మషం లేనిదీ, శాశ్వతమైనది.  అదే  దేవునిప్రేమ. దేవుడు -- ప్రేమ ఏంటి? దేవుడు అంటే ప్రేమించే వాడు , ప్రేమిస్తూ ఉండే వాడు,  ప్రేమను కనపరిచే వాడు.   ఇది నిజం మనం తెలుసుకోలేక పోతున్న నిజం.  కొంతమంది దేవుళ్ళు అని పిలవబడతారు వారు మనల్ని ప్రేమించినట్టు ఎక్కడ వ్రాయబ...

Letter From My Father

Image
My Child, You may not know me, but I know everything about you. Psalm 139:1 I know when you sit down and when you rise up. Psalm 139:2 I am familiar with all your ways. Psalm 139:3 Even the very hairs on your head are numbered. Matthew 10:29-31 For you were made in my image. Genesis 1:27 In me you live and move and have your being. Acts 17:28 For you are my offspring. Acts 17:28 I knew you even before you were conceived. Jeremiah 1:4-5 I chose you when I planned creation. Ephesians 1:11-12 You were not a mistake,for all your days are written in my book. Psalm 139:15-16 I determined the exact time of your birth and where you would live. Acts 17:26 You are fearfully and wonderfully made. Psalm 139:14 I knit you together in your mother's womb. Psalm 139:13 And brought you forth on the day you were born. Psalm 71:6 I have been misrepresented by those who don't know me. John 8:41-44 I am not distant and angry, but am the complete expre...